సాలూరులో వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా..?

52చూసినవారు
సాలూరులో వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా..?
సాలూరు నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 3 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, 2 సార్లు ఇండిపెండెంట్, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కృషికర్ లోక్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ ఒకసారి గెలుపొందాయి. హ్యాట్రిక్ కొడతానని వైసీపీ అభ్యర్థి రాజన్న దొర పీడిక, ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీడీపీ కూటమి అభ్యర్థి తొగుమ్మిడి సంధ్యా రాణి ఉన్నారు. సాలూరు ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్