సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలు

70చూసినవారు
సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా శుక్రవారం సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాల విద్యార్థుల కు నిత్యజీవితంలో యోగా ఆవశ్యకత గురించి పాఠశాల ప్రథాన ఉపాద్యాయులు దత్తి అప్పలనాయుడు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్