సాలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో యోగా దినోత్సవ వేడుకలు

66చూసినవారు
సాలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో యోగా దినోత్సవ వేడుకలు
సాలూరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు లో శుక్రవారం యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జ్ కే రమేష్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం వేడుకలు కోర్టు ఆవరణలో నిర్వహించారు యోగ కార్యక్రమంలో సాలూరు సివిల్ జూనియర్ జడ్జ్ కే రమేష్ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు టీ తిరుపతి రావు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్