ఘనంగా శ్రీ దారగంగమ్మ తల్లి ఘటాలు ఊరేగింపు

61చూసినవారు
ఎస్. కోట ప్రజల గ్రామదేవత శ్రీ దారగంగమ్మ తల్లి ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం అమ్మవారి ఘటాలను డప్పు వాయిద్యాల నడుమ అశేష భక్తులతో గ్రామ పురవీధుల్లో ఘటాలను ఊరేగించారు. ఈ మేరకు భక్తులు అమ్మవారి ఘటాలకు పూజలు నిర్వహించారు. అయితే గత 7 రోజుల నుండి గ్రామంలో నిర్వహిస్తున్న వాలకాలు ఆకట్టుకుంటున్నాయి. సోమవారం సాయంత్రం తోలేళ్ళు ఉత్సవాన్ని ఆలయ పూజారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్