ఎస్ కోట మండలంలో భారీ వర్షం

1557చూసినవారు
ఎస్ కోట మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వినాయకపల్లి, ఎస్జీపేట, సీతంపేట, ఎస్ కోట, తలారి తదితర గ్రామాల్లో కుంభవృష్టి వర్షం కురిసింది. సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ముగిసిన వెంటనే వాతావరణం లో ఒకసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. బలమైన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఒకానొక దశలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్