నా భార్య పార్టీ వీడితే నన్ను తొలగిస్తాననడం ఎంతవరకు సమంజసం

1561చూసినవారు
నా భార్య పార్టీని వీడారని, తాను వాలంటీర్ గా పార్టీకి దూరంగా ఉన్నాననే పలు అంశాలతో శాసన మండలి చైర్మన్ ఇటీవల తనకు నోటీసు జారీ చేశారని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు అన్నారు. నా భార్య పార్టీ మారితే నన్ను పదవి నుండి తొలగిస్తాననడం ఎంతవరకు సమంజసమని
ఆయన అన్నారు. నా వివరణ చెప్పేందుకు మండల చైర్మన్ తనకు అవకాశం ఇవ్వాలని శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. ఆరోగ్య సమస్యలతో ఆయన ఆసుపత్రిలో జాయిన్ కావడం తెలిసిందే.

సంబంధిత పోస్ట్