ఎల్ కోట: టిడిపి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

84చూసినవారు
ఎల్ కోట: టిడిపి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
విజయనగరం జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన టిడిపి సర్వసభ్య సమావేశంలో ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ముందుగా ఆమె రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు తదితరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్