నాయకులు సమన్వయంతో టీడీపీ గెలుపుకు కృషి చేయాలి

51చూసినవారు
నాయకులు సమన్వయంతో టీడీపీ గెలుపుకు కృషి చేయాలి
టిడిపి నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని విశాఖ పార్లమెంటు ఉమ్మడి పార్టీల ఎంపీ అభ్యర్థి భరత్ కోరారు. ఎస్ కోట ఆర్కే కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లలిత కుమారి, రాష్ట్ర టిడిపి కార్యదర్శి గొంప కృష్ణ, వైస్ ఎంపీపీ సుధారాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్