విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి

51చూసినవారు
ఎస్. కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి సాధించిన ఘన విజయాన్ని పరిష్కరించుకొని ఎల్ కోట మాజీ జడ్పిటిసి కరెడ్ల ఈశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఎల్ కోటలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే లలిత కుమారి పాల్గొన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం అంతరం నియోజకవర్గానికి వచ్చిన ఆమెకు టిడిపి నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పురవీధుల్లో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్