చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలసిన ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ళ

75చూసినవారు
చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలసిన ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ళ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును విజయవాడ ఉండవల్లి లో గల ఆయన నివాసంలో ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం ఆమె భర్త రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ రాంప్రసాద్ తో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి తమ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అండదండలతో ఎస్. కోట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్