విశాఖలో లెక్కించనున్న ఎస్. కోట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

51చూసినవారు
విశాఖలో లెక్కించనున్న ఎస్. కోట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో గల ఎస్. కోట నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను విశాఖలో లెక్కించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. విజయనగరం పార్లమెంటరీ పరిధిలో గల 7 నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను స్థానిక లెండీ కళాశాలలో లెక్కిస్తారని తెలిపారు. కాగా ఎస్. కోట నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 20 రౌండ్లు లెక్కింపు ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్