ఎస్ కోట నుండి లలితమ్మ గెలుపుకు కృషి చేస్తాం

63చూసినవారు
ఎస్ కోట నుండి లలితమ్మ గెలుపుకు కృషి చేస్తాం
ఎస్ కోట నుండి వచ్చే ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ని గెలిపించుకుంటామని వినాయకపల్లి ఆ పార్టీ నాయకులు కాళ్ళ అప్పలనాయుడు, గండి నానిబాబు తదితర నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు జామి మండల కేంద్రంలో బుధవారం లలిత కుమారిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో టిడిపి నాయకులు కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ ఎమ్మెల్యేగా లలిత కుమారిని, ఎంపీగా భరత్ ను గెలిపించుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్