పరిపాలన అంటే సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చెయ్యాలి

64చూసినవారు
పరిపాలన అంటే సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చెయ్యాలి
పరిపాలన అంటె సంపద సృష్టించి అభివృద్ది , సంక్షేమం చెయ్యాలని , అప్పులు చేసి కాదని విజయనగరం నియోజకవర్గం ఎన్డిఏ కూటమి శాసనసభ అబ్యర్ది పూసపాటి అతిది గజపతి రాజు విమర్శించారు. ఆదివారం సాయంత్రం ఆమె చిల్లపేట, సారిక , జోన్నవలస గ్రామాలలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు తో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్