కోలగట్లకు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సంఘీభావం

558చూసినవారు
సార్వత్రిక ఎన్నికలలో నియోజకవర్గ వైసిపి అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గెలుపునకు తాము సిద్ధమంటూ ఎలక్ట్రికల్ ప్రైవేట్ వర్కర్స్ యూనియన్ మద్దతు ప్రకటించింది. బుధవారం యూనియన్ నాయకులు కోలగట్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ తమకు సంఘీభావంగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్