తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మవద్దు

77చూసినవారు
ప్రతిపక్ష నాయకులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని డిప్యూటీ స్పీకర్, నియోజకవర్గ వైసిపి అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. 50వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. నగర అభివృద్ధే ధ్యేయంగా తాము కృషి చేశామని దానిని తట్టుకోలేని ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్