కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత: ఎస్పీ

81చూసినవారు
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న చేపట్టే నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలోనికి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, గుర్తింపు కార్డు పరిశీలన చేసిన తరువాతనే అనుమతించాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాలోకి అనుమతి లేదన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకుండా చూడాలన్నారు. సోమవారం కౌంటింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు.

సంబంధిత పోస్ట్