స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల పోటీలు జరుగుతున్నాయి. కబడ్డీ, ఖోఖో వంటి ఆటలపట్ల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రిన్సిపల్ రవీంద్రనాథ్, పిడి తరుణ్ ప్రారంభించారు. పిడి మాట్లాడుతూ. విద్యార్థి దశలోనే విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదు ఇస్తే భవిష్యత్లో అంతర్జాతీయ క్రీడా వేదికలపై రాణించగలరన్నారు