భేటీ బచావో భేటీ పడావో అవగాహన కార్యక్రమం

50చూసినవారు
భీమిలి నిడిగట్టు గ్రామంలో బాలల హక్కులు, చట్టాలు, బాల్యవివాహల నిషేధం పై అవగాహన కార్యక్రమం. మంగళవారం నిడిగట్టు గ్రామంలో బాలల హక్కులు, చట్టాలు, బాల్యవివాహల నిషేధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐసీడిఎస్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భేటీ బచావో భేటీ పడావో బాలలను రక్షిద్దాం, బాలికను చదివిద్దాం అంటూ పాటలు పాడుతూ తల్లి అంగన్వాడి పిల్లల తల్లులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్