స‌త్వర న్యాయాన్ని అందించడమే లోక్ అదాల‌త్ ధ్యేయం

65చూసినవారు
స‌త్వర న్యాయాన్ని అందించడమే లోక్ అదాల‌త్ ధ్యేయం
క‌క్షిదారులకు స‌త్వర న్యాయం అందించడమే లోక్ అదాల‌త్ ధ్యేయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ పేర్కొన్నారు. ప్రజలు, కేసులతో సంబంధం ఉన్న కక్షిదారులు, వివిధ శాఖలు తమ కేసులను పరిష్కరించుకునేందుకు ఇదొక మంచి వేదికని, ఇలాంటి వేదిక‌ల‌ను సద్వినియోగం చేసుకోవాల‌ని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాల‌త్ ప్రారంభోత్సవ కార్యక్రమం విశాఖ కోర్టు ప్రాంగ‌ణంలోని న్యాయ సేవాస‌ద‌న్ వ‌ద్ద శ‌నివారం జ‌రిగింది.

సంబంధిత పోస్ట్