విశాఖ ఉక్కు కోసం శాంతియుత పోరాటం

76చూసినవారు
విశాఖ ఉక్కు కోసం మ‌హాత్ముని శాంతి బాట‌లో పోరాడ‌దామ‌ని ఏయూ విద్యార్థి నాయకుడు సమయం హేమంత్ కుమార్ పిలుపునిచ్చారు. బుధ‌వారం ఆయ‌న విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కుపై చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కేంద్రంలో ప్ర‌ధానిపై ఒత్తిడి తేవాల‌న్నారు. ఉక్కులో ఉద్యోగ భద్రత ఇవ్వకపోగా 4200 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని అధికారులు బయటకు వెళ్ళగొట్టడం ఎంతవరకు సమంజస‌మ‌ని ప్ర‌శ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్