స్టాఫ్‌ నర్సుల భారీ ర్యాలీ

74చూసినవారు
స్టాఫ్‌ నర్సుల భారీ ర్యాలీ
తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ కేజిహెచ్ గేటు వద్ద నుంచి జగదాంబ జంక్షన్ లోని క్లాక్ టవర్ వరకు ర్యాలీ కొనసాగింది. బి. వి. రామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్య ఉత్పన్నమైందన్నారు.

సంబంధిత పోస్ట్