విశాఖ ఉక్కు విషయంలో సీఎం మాట నిలబెట్టుకోవాలి

83చూసినవారు
విశాఖ ఉక్కు విషయంలో సీఎం మాట నిలబెట్టుకోవాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చేసిన వాగ్దానాన్ని ఆచరణలో నిలబెట్టాలని విశాఖ జిల్లా అఖిలపక్ష, కార్మిక, ప్రజా సంఘాల జెఎసి డిమాండ్ చేసింది. బుధవారం జెఎసి ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకర్లు సమావేశం నిర్వహించారు. జేఏసీ ఛైర్మన్ జగ్గునాయుడు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమన్నారు.

సంబంధిత పోస్ట్