ఉచిత ఇసుక అమలుచేయాలి

76చూసినవారు
ఉచిత ఇసుక అమలుచేయాలి
ఉచిత ఇసుక అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం విశాఖ ప‌శ్చిమ నియోజక‌వ‌ర్గం మల్కాపురం గౌరవాధ్యక్షులు కె. పెంటారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 40వ వార్డు పరిధి ఎకెసి కాలనీలో, 63వవార్డు పరిధిచింతల్లోవ కాలనీలో సిపిఎం ఆధ్వర్యాన బుధ‌వారం నిరసన తెలిపారు. ఎకెసి కాలనీలో సిపిఎం నాయకులు సత్యారావు, చింతల్లోవలో పెంటారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇసామని చెప్పి ధరను భారీగా పెంచారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్