చిన్న కందిపూడిలో సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట

1533చూసినవారు
చిన్న కందిపూడిలో సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ట
బుచ్చయ్యపేట మండలం చిన్న కందిపూడి గ్రామంలో శ్రీ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు ప్రజలు సహకారంతో ఈ ప్రతిష్టాపన మహోత్సవం మూడు రోజులపాటు నిర్వహించడం జరిగింది. ఈరోజు 1500 మంది భక్తులకి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్