ప్రచారంలో దూసుకుపోతున్న రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి మౌనిక

83చూసినవారు
ప్రచారంలో దూసుకుపోతున్న రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి మౌనిక
పాడేరు నియోజకవర్గంలో రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి వల్ల. మౌనిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని బుధవారం వారపు సంతలో ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందరి కష్ట సుఖాల్లో ఎల్లవేళలా తోడుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్