పశు వైద్య శిబిరం నిర్వహణ

765చూసినవారు
పశు వైద్య శిబిరం నిర్వహణ
రోలుగుంట మండలం నిండుగొండలో బుధవారం సర్పంచ్ శెట్టి సంధ్య అధ్యక్షతన పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 21 పశువులకు బుచ్చంపేట, కొత్తకోట పశు వైద్యులు డాక్టర్ అశ్విని, డాక్టర్ బాలతేజ గర్భకోశ పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందించారు. 160 పశువులకు గాలికొంటు వ్యాధి నివారణ టీకాలు, 18 దూడలకు పరాన జీవుల మందు అందించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్