అనకాపల్లి జిల్లాలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

50చూసినవారు
అనకాపల్లి జిల్లాలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
అనకాపల్లి జిల్లాలో శుక్రవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు వాడవాడాల నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ అంబేద్కర్ విగ్రహాలకు నాయకులు అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీంట్లో భాగంగా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిమండలం వేచలంలో మాజీ డిప్యూటీ సీఎం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు బూడి ముత్యాల నాయుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు.

సంబంధిత పోస్ట్