జోగుంపేటలో అన్న సమరాధన కార్యక్రమం

1183చూసినవారు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం లోని గొలుగొండ మండలంలో గల కొత్త జోగుంపేట గ్రామంలో శ్రీశ్రీ శ్రీ గంగాలమ్మ తల్లి అమ్మవారి వార్కోత్సవం సందర్భంగా శనివారం నాడు గాది అప్పలనాయుడు గారి కుమారుడు గాదె రాము, ప్రశాంతి దంపతుల ఆర్థిక సహాయంతో అమ్మవారి గుడి ప్రాంగణం నందు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్న సమారాధన కార్యక్రమానికి భారీగా వచ్చినటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్