అమ్మవారి నగలు తనవద్దే ఉన్నాయి

571చూసినవారు
నర్సీపట్నం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసి పాత్రుడిపై ఆయన సోదరుడు మాజీ మంత్రి అయ్యన్న చేసిన ఆరోపణలను బుధవారం ఖండించారు. బుధవారం నర్సీపట్నంలో సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ మరిడి మహాలక్ష్మి నగలు తమ దగ్గర ఉన్నాయని వెల్లడించారు. అయితే నగలు ప్రజల చందాలతో చేసినవి కాబట్టి అయ్యన్నపాత్రుడికి అప్పగించనని తెలిపారు. మరిడమ్మ పండగ రోజున ఎమ్మెల్యే గణేశ్, ఊరి పెద్దల సమక్షంలో దేవాదాయశాఖకు అందజేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్