రామాలయం వీధిలో అన్న సంతర్పణ కార్యక్రమం

2031చూసినవారు
శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 10వ రోజు అయిన బుధవారం యర్రవరం లో ఘనంగా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి ప్రసాదం కోసం పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. 11వ రోజు అయిన రేపు స్వామివారి నిమర్జనం కార్యక్రమం ఉంటుందని బి. ఎస్ . వి యూత్ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్