నర్సీపట్నం: దట్టంగా పడుతున్న మంచు

78చూసినవారు
నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లే రహదారిలో ఆదివారం ఉదయం నుంచి మంచు దట్టంగా పడుతుంది. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో నవంబర్ నెల రాకుండానే మంచు కురవడం ప్రారంభం అయింది. మంచు పడుతున్న కారణంగా ఉదయం వేళలో వాకింగ్ చేసేవారు ఆగిపోయారు. మంచుతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని పలువురు తెలిపారు. యాడాది చలి కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్