నాటు సారా స్థావరంపై పోలీసులు దాడులు

571చూసినవారు
గొలుగొండ మండలం కంఠవరం గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం పోలీసులు నాటు సారా స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారా తయారీకి సిద్ధం చేసిన 900 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కృష్ణారావు మాట్లాడుతూ నాటు సారా తయారుచేసిన విక్రయించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో గట్టి నిఘా ఏర్పాటు చేసామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్