వైవి ని కలసిన అరకు వైసిపి ఎంపి సభ్యురాలు తనూజారాణి

53చూసినవారు
వైవి ని కలసిన అరకు వైసిపి ఎంపి సభ్యురాలు తనూజారాణి
మన్యం జిల్లా వైసీపీ పార్టీ అభ్యర్థులు ముఖ్య నాయకులతో ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రీజినల్ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు ను వైసిపి పార్టీ అరుకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనూజరాణి వైసిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్ ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసారు.

సంబంధిత పోస్ట్