ముగిసిన గవిరెడ్డి రామానాయుడు పాదయాత్ర

81చూసినవారు
ముగిసిన గవిరెడ్డి రామానాయుడు పాదయాత్ర
గత మూడు రోజులుగా బాబు షూరిటీ భవిష్యత్తు కు‌ గ్యారెంటీ ప్రచారంపై జరిగిన పాదయాత్ర మంగళవారం రాత్రి అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామంలో ముగిసింది. ఈ పాదయాత్ర మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు నియోజవర్గం ఇంచార్జ్ పివిజి కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్