అనకాపల్లి.. ఘనంగా సత్య సాయి అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు

76చూసినవారు
అనకాపల్లి.. ఘనంగా సత్య సాయి అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు
భగవాన్ సత్య సాయి బాబా అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు ఆదివారం అనకాపల్లి జిల్లాలో సమితిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 1940 అక్టోబర్ 20న బాబా అవతార ప్రకటన చేశారని, అప్పటినుంచి కూడా ప్రతి ఏడాది ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మాడుగుల, చోడవరం భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ల ఆధ్వర్యంలో ఉదయం నుండి ఓంకారం, సుప్రభాత సేవ, సంకీర్తనలు పల్లకి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్