బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన మెగాస్టార్ (వీడియో)

6044చూసినవారు
పొత్తులో భాగంగా అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పోటీ చేయనున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం రమేష్‌ను చిరంజీవి అభినందించారు. తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ప్రజల కోసం పాటుపడే వారికే తన మద్దతును ఇస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్