డిసిసి అధ్యక్షునిగా ప్రమాణం చేసిన సుబ్బన్న

73చూసినవారు
డిసిసి అధ్యక్షునిగా ప్రమాణం చేసిన సుబ్బన్న
అనకాపల్లిలో న్యూ కాలనీలో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మీసాల సుబ్బన్న చేత సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిఏస్ దత్తు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గ నాయకులు విచ్చేసి మీసాలు సుబ్బన్నను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్