లడ్డూ వ్యవహారంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

56చూసినవారు
శ్రీవారి లడ్డు ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని హోం మంత్రి అనిత అన్నారు. శుక్రవారం ఆమె అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. శ్రీవారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామన్నారు. తిరుపతి లడ్డు వ్యవహారంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలి, తప్పు చేయనివారు భయపడరన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్