లుoగపర్తిలో ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమం

60చూసినవారు
లుoగపర్తిలో ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమం
అనంతగిరి మండలంలో గల లుంగపర్తి పంచాయతీ లుంగపర్తి గ్రామంలో జై భారత్ నేషనల్ పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు బడ్నయన. చంటిబాబు, ఆధ్వర్యంలోకేర్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం శనివారం ఏర్పాటు చేయడం జరిగినది. ఉచిత వైద్యంలో భాగంగా వెయిటల్ చెకప్ పరీక్షలు నిర్వహించి మందులు ఉచిత పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్