ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

56చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
డుంబ్రిగుడ మండలం అరకు పంచాయతీ అరకు గ్రామంలో గురువారం"ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో స్థానిక అరకు మండల నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్