15 అడుగుల కింగ్ కోబ్రాను హతం చేసిన గిరిజనులు

9632చూసినవారు
కొయ్యూరు మండలంలోని చిట్టెంపాడు గ్రామంలో జడ్పిటిసి నూకరాజు పశువులపాకలో ఆదివారం ఉదయం 15 అడుగుల భారీ కింగ్ కోబ్రాను చూసి గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీగా ఉన్న తాచుపామును చూసిన జనం భయపడిపోయారు. బుసలు కొడుతూ కదులుతున్న కింగ్ కోబ్రాను గ్రామస్తులు ఆదివారం ఉదయం హత మార్చారు. దీనితో గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్