ఆనందపురం మండలం గంభీరంలో హరే కృష్ణ వైకుంఠం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా లక్షదీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దీపాలను వెలిగించారు. అంతకుముందు బంగ్లాదేశ్ లో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. మత చాందస వాదం నుంచి సనాతన ధర్మాన్ని రక్షించే వారికి రక్షణ కల్పించాలని కోరారు.