ఫిబ్రవరిలో భీమిలి హైస్కూల్ వందేళ్ల ఉత్సవం

71చూసినవారు
ఫిబ్రవరిలో భీమిలి హైస్కూల్ వందేళ్ల ఉత్సవం
భీమిలి హైస్కూల్ వందేళ్ల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించుకునేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. విశాఖలోని ఎం.వి.పి. కాలనీలోని ఆయన నివాసంలో హైస్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని చాలా తక్కువ స్కూళ్లకు వందేళ్ల చరిత్ర ఉందని పేర్కొన్నారు. వందేళ్ల ఉత్సవాలను ఫిబ్రవరి 22, 23లలో నిర్వహించనున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్