ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు

53చూసినవారు
ఏప్రిల్ 8వ తేదీన నేషనల్ జూ లవర్స్ డే సందర్భంగా విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతుప్రదర్శనశాలలో ఆదివారం (ఏప్రిల్ 7) ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్యూరేటర్ డా. నందనీసలారియా, ఐఎఫ్ఎస్ గురువారం తెలిపారు. 3 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న చిన్నారులు ఈ పోటీలలో పాల్గొనవచ్చు. జూలో ఉండే జంతువులు థీమ్ లో చిన్నారులు డ్రెస్ చేసుకుని పోటీలలో పాల్గొనవలసి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్