జాతిపిత మహాత్మా గాంధీ భారతదేశానికి అహింస మార్గంలో స్వాతంత్రాన్ని సాధించారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విశాఖలోని ఎండాడ వైఎస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు