భీమిలి నియోజకవర్గం తాటితూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు దక్షిణ
భారత్ హిందీ ప్రచార సభ ద్వారా నిర్వహించే ప్రాథమిక నుండి ప్రవీణ వరకు సెప్టెంబర్ లో జరిగిన పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు తాటితూరు పాఠశాల ఇన్చార్జి ఉపాధ్యాయులు మురళీధర్, ఉపాధ్యాయ బృందం సర్టిఫికెట్స్‌ను ఈరోజు ప్రదానం చేశారు. హిందీ భాష వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఈ సందర్భంగా మురళీదర్ అన్నారు.