వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు

4233చూసినవారు
వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు
భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం టిడిపిలో చేరారు. ఎం. వి. పి. కాలనీలోని ఆయన నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతోందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్