అలుపెరగని ప్రజాసేవకుడు నందమూరి బాలయ్య

72చూసినవారు
అలుపెరగని ప్రజాసేవకుడు నందమూరి బాలయ్య
సినీరంగంలోగాని, సంఘసేవలో గాని, రాజకీయ రంగంలోగాని తనకుతానే రారాజుగా వెలిగే మంచి మనసున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. బాలయ్యబాబు 64 వ జన్మదిన వేడుకలు భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు సమక్షంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్