విశాఖ: జీవీఎల్‌ సేవలు ప్రశంసనీయం

81చూసినవారు
విశాఖ: జీవీఎల్‌ సేవలు ప్రశంసనీయం
విద్యార్థి దశ నుంచే సమాజ శ్రేయస్సుకు ఏవిధంగా పాటుపడాలో తెలియపరుస్తూ చైతన్య పరుస్తున్న ఐఎన్‌టియుసి ఉమెన్ సెల్ ప్రెసిడెంట్ జివిఎల్ పద్మ సేవలు మరువలేనివని ఏసిపి లక్ష్మణ్ మూర్తి కొనియాడారు. చిన్న వాల్తేరు కేడీపీఎం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏసిపి లక్ష్మణ్ మూర్తి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జీవీఎల్ పద్మ ప్రతి పాఠశాలలో ఈ తరహా శిక్షణ తరగతులు ఏర్పరచడం ప్రోత్సహించదగ్గ విషయమన్నారు.

సంబంధిత పోస్ట్