బుచ్చయ్యపేట: వీధి కుక్కల నుంచి మమ్మల్ని కాపాడండి

81చూసినవారు
బుచ్చయ్యపేట: వీధి కుక్కల నుంచి మమ్మల్ని కాపాడండి
బుచ్చయ్యపేట మండలంలోని ఎల్బీపి అగ్రహారం & బంగారు మెట్ట గ్రామపంచాయతీలో వీధి కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ, ప్రజలను గాయపరుస్తున్నాయని తెలిపారు. అన్ని విధులలో కుక్కలు సంచరిస్తూ చిన్నారులు, వృద్ధులు పై దాడికి పాల్పడుతున్నాయి అన్నారు. కుక్కల బెడదను నివారించాలని పంచాయతీ అధికారులకు గ్రామ ప్రజలంతా విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్